పొద్దు గడి సులువుగా ఉందని అంటున్నామని గడి కూర్పరులు వాపోతున్నారు. అందుకే ఈసారి ఇద్దరు హేమాహేమీలు కలిసి రసవత్తరమైన గడి తయారు చేసారు. చూడగానే నాకు తెలిసిన రెండు స్లిప్పులు .
3 అడ్డం - LIC
13 నిలువు - మారేడు పత్రి
Wednesday, March 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
66 comments:
నిలువు 9.కి స్లిప్పు కావాలి.
30 నిలువు "మయసభ " అంటారా?..
కొడిహళ్ళి మురళీ మోహన్ గారూ ఇంతకంటే అన్యామేమైనా వుందా? అయ్య బాబో గడి స్లిప్పుల పొస్టులు తొలగిస్తే ఎలాగండి? అసలు ఇది ఎందుకు జరిగింది? ఇక ముందు కూడా ఈ సేవ రద్దేనా?
ఈ ఉత్కంట భరించ్లేకపొతున్నాను. దయచేసి ఓ తోకలేని పిట్టను వదలండి (మా చిన్నపూడు పొడుపు కధల్లొ తొకలే పిట్ట తోభ ళ్ళు వెల్తుందిట అనేవారు (అది ఇపుడు ప్రఫంచం అంతా తిరౌతుంది కదా)
మురళీమోహన్ గారు,
అన్యాయం. స్లిప్పులు ఎందుకు తీసేసారండి. ఎవరూ సమాధానమివ్వడం లేదనా? మీరు స్లిప్పులు ఇచ్చినా నాకు అన్ని రాలేదు. కాస్త పని బిజీగా ఉన్నాను.
క్షమించాలి. ఎవరూ స్పందించకపోయేసరికి గిరీశం పేర్కొన్న 'కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు'లాగా నా స్లిప్పులున్నాయనిపించి తొలగించాను. మీకు కావలసిన స్లిప్పులు అడగండి. మళ్ళీ యిస్తాను. ఈసారి ద్వ్యర్థి పజిల్ కాబట్టి మొదటి సెట్ త్వరగా పూర్తి చేస్తే రెండో సెట్ స్లిప్పుల గురించి ఆలోచించ వచ్చు.
శ్రీలలితగారూ కరెక్టేనండీ!
మురళీ మోహన్ గారు స్లిప్పులు కాస్త మళ్ళీ పెట్టండి ప్లీజ్
మురళిమోహన్ గారు,
ఈ ద్వ్యర్థి మెలిక ఏంటండి? ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఈసారి వదిలేద్దామనుకున్నా కూడా.. మీరు కూడా కొన్ని స్లిప్పులు పొద్దువారికంటే కష్టంగా ఇచ్చారు.. నాకు రానివి మళ్లీ అడుగుతాను..
నాకు ఈ స్లిప్పులు కావాలి
నిలువు..
9, 19.. 20 ...24...31... 25
అడ్డం
19,.. 20 ... 23... 29 ... 32.. 37.. 39
నిలువు 19.మొదట్లోనే చిన్నబోయిన మశకములు.
20.సరిలేని సహోదరి చివర్లో దీర్ఘం తీస్తోంది.
24.ఎమ్బీయస్ ప్రసాద్ కథల నాయకుడు చలపతి కాడు.
25.గోముఖ వ్యాఘ్రము ఆరంభంలో గారాబం చేస్తుందా?
26.వంశధార యమున ఇలా పరుగులు తీస్తాయా?
అడ్డం 19._ _కునా ఇటువంటి సేవ?
20.పులితో చిత్రాన్నము.
23.మా స్టేషన్ మాష్టారి చేతిలో ఉంటుంది. ఒకటి ఎఱ్ఱది. మరొకటి పచ్చది.
29.విజయవిలాస కావ్యములో ప్రతి పద్యంలో ఈ కారము ఉంటుందిట!
32.ఏ.సి. లేని మలేసియా కొండగాలికి నిలయము కాద'య'
37.పశువులు?
39.ఎల్లలు లేని పతిభక్తి.
మురళి మొహన్ గారు
నిజానికి నా మటుక్కు నాకు మీ గడి స్లిప్పుల వల్ల గడిని రెండు మార్గాలలో ఆలోచించటానికి అవకాశం వుంటుంది.
ఒకటి 'గడి పొడుపూ' రెండోది 'గడి స్లిప్పుల విడుపూ'
గడి స్లిప్పులు కొనసాగించండి
నిలువు 9,25
అడ్డం 38
అడ్డం 23,38 నాకు ఇంకా తట్టటం లేదు, దయచేసి మరొ మాట(లు) చెప్పండి
అడ్డం 23. ఆ పార్టీ 'జెండా' మోసి ఏం 'బావు'కుంటారు'టా'?
38.భక్తి, రక్తి దీని కోసమేనా?
నిలువు 25. తెంగ్లీషులో 'పో'ము.
నిలువు 9.కి స్లిప్పు నాకు కావాలి.
అడ్డం 37
నిలువు 31, 9, 27 డౌట్ గా ఉన్నాయి. కాస్త సాయం చేయండి..
జ్యోతిగారు పైన నేను ఇచ్చిన స్లిప్పులలో నిలువు 26.కు బదులుగా నిలువు 31. అని చదువుకోండి.
నిలువు 27. సూరేకాంతం, ఎస్వీయార్ల రాక్షస భాషలో క్షేమం. పింగళి వారి సృష్టి?
అడ్డం 37. సరములు కావవి ముందేదో ఉండాలి!
నాకు ఈ క్రిందివి రావటములేదు మొర్రో
అడ్డము: 1, 14,21, 41, 42
నిలువు: 4, 9, 17
నేనడిగిన వాటిలో 2 వచ్చేసాయి.
4 నిలువు - ఒకే వంశం వాల్లు ఒకరు చిన్న, సబ్దం చెయ్యని రాజు
14 అడ్డం - తాళం చెవి వెదకండి
విజయ్ గారు ,,
అడ్డం -
1 .. పూరీలు, జంతికలు ఎందులో కాలుస్తారు?
21 పతంగులు కట్ చేయడానికి వాడే పదునైన దారం. ఒక కారు మోడల్ కూడా
41 - ఇంగ్లీషులో వెళ్లమనండి
42 - తెలుగులో రమ్మనండి. అంతే ఒక ఫేమస్ వ్యక్తి పేరు వస్తుంది.
17 - హిందీలో లివర్. ఇది ఉంటే ఎత్తుకుపో అంటారు
31 నిలువు గురించి మరో మాట చెప్పండి మురళిగారు,, సగం మాత్రమే తెలిసింది..
నిలువు 31. సగం తెలియడమేమిటి జ్యోతిగారూ? స్పీడ్‌గా...
శ్రమపడి చదువరులు కూడ _ _ _ _ రాయన్ అని మన చదువరి అంటున్నారు.
ఈ క్రింది వాటికి ఎవరైనా దయచేసి స్లిప్పులు అందించగలరా
5 అడ్డం
8 అడ్డం
2 నిలువు
7 నిలువు
6 నిలువు కూడా
5 అడ్డం - తెలంగాణా భరతమాత.. కాలేజీ పోరన్ని పశువుల పాకలో పెడుతుంది.
8 అడ్డం - అవమానం మొదలు మాయమైంది
7 నిలువు - జీ తెలుగులో ఈ తెలుగురాని తెలుగమ్మాయి టాక్ షో చూడలేదా..
2 నిలువు - మల్లియలారా పాట రెండు లైన్లు గుర్తు తెచ్చుకోండి.
6 నిలువు - ఏం మాయ చేసావే చూసారా? అందులో ఒక పాటలో హీరో హీరోయిన్ని ఇలాగే పిలుస్తాడు. పర్లేదు బానే ఉంటుంది పాట.
జ్యోతి గారు,చాలా thanks.5 అడ్డం అర్థం కావడం లేదు
సరే.. ఇంకా సింపుల్‌గా చెప్తాను. భరతుని తల్లి ఎవరు ??..
got it ! Thank you!
9down 9down 9down 9down 9down 9down 9down 9down 9down .....
కృష్ణమూర్తి కుక్కపిల్లలు అని విన్నట్టు గుర్తు లేదా.. మల్లాది, జిడ్డు. ఇద్దరినీ ఒకసారి తలుచుకుని స్లిప్పు ఆలోచించండి మురళిగారు.
జ్యోతిగారూ ప్చ్!?
9 నిలువు, 15 నిలువు కి క్లూ ఇవ్వగలరా?
40 అడ్డం డౌటుగా ఉంది. దానికి కూడా..
మురళిగారు కాదంటారా? ఎలా మరి?
సత్యసాయిగారు , కంది శంకరయ్యగారు, రౌడీగారు ఎక్కడున్నా తక్షణమే స్టేజి మీదకు రావలసిందని మనవి..
సునీతగారు
9 నిలువు ... ఇంకా రాలేదు?
15 నిలువు .. బ్రహ్మకైనా పుట్టేదేంటండి.. కాకపోతే చివర మాయమైంది అంతే..
40 అడ్డం ... సీతారామయ్య మనవరాలు సినిమాలో మీనా తన మేనత్త ఇంట పాడే పాట ఒక్కసారి పాడేసుకోండి. పాట మొదట్లోనే ఈ స్లిప్పు ఉంటుంది..
9 నిలువు దగ్గర బండి ఆగిపోయింది. ఇంకా మరొ సెట్టు చేయాలి. మురళిగారు. ఇది ఇలా పెట్టి మరో సెట్టు స్లిప్పులు ఇస్తారా? చివరి తేది దగ్గర పడింది. మూడురోజులే ఉంది మరి..
జ్యోతిగారూ మీకు 9.నిలువు తెలిసిపోయిందనుకున్నానే:) సరే మొదటి సెట్ పూర్తికాకపోయినా రెండో సెట్టు పని పడదాం. ఈ సెట్లో కొన్ని ఆధారాలు మాత్రమే 'ద్వ్యర్థి' అట. నేను ఊహిస్తున్నది 1,2,8,11,18,22,38 ఆధారాలు ద్వ్యర్థి కావచ్చు. ఇవి కాక మరికొన్ని ఉండొచ్చు. మిగతా అన్నీ మొదటి సెట్లోని సమాధానాలే.
పైన చెప్పిన వాటిల్లో అన్నిటి సమాధానాలూ నాకు తెలీవు. నాకు తోచిన వాటి స్లిప్పులు ఇవిగో.
అడ్డం.1 ఈసారి దోసెలూ రొట్టెలూ కాల్చేవి.
18. ఎస్.ఆర్.రావుగారి బ్లాగు పేరులో మొదటి రెండక్షరాలు.
22.గ్యాసు ప్రమాదమంటే వెంటనే గుర్తొచ్చే ప్రదేశం.
నిలువు.1.పిల్లలకు పెద్ద పనిష్మెంటా?
ద్వర్థి గురించి చిన్న స్పష్టీకరణ. గడిలో ఒక భాగం మొత్తమూ ద్వర్థి భాగం. అంటే ఒక పదం ద్వ్యర్థి అయితే, దానితో లింకులున్న పదాలన్నీ కూడా ద్వ్యర్థి పదాలే!
19 అడ్డం,నిలువు ,9 నిలువు కూడా ద్వర్థి అనుకుంటున్నాను.
19 నిలువు :పిపీలకానికి తల విరిగింది
19 అడ్డం:--- దొరకడు లొ మొదటి భాగం లో రెండక్షరాలు
9 నిలువు (????) కృష్ణ అంటే ఒక రంగు అనే అర్థం ఉంది కదా దానికి కుక్కని జత చేయలి (నాకు ఇది సందేహంగానే ఉంది)
9 నిలువు తప్ప మిగతా స్లిప్పులన్నీ వచ్చాయి. గడిలో ఎడమవైపు మొత్తం ద్వర్ధి అనుకుంటాను.
8 అడ్డం??
వెంకట్గారూ పాతకాలం అంటే యద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి, మాదిరెడ్డి సులోచన గార్లను గుర్తుకు తెచ్చుకోండి అడ్డం 8. తెలిసిపోతుంది.
నాకు ద్వర్ది దొరికినట్టుందే? తప్పయినా అవ్వచ్చు కాని స్లిప్పులిస్తున్నా -
1. నిలువు - గ్రామరా? శిక్షా?
18. అడ్డం - నక్షత్రమా? సినీ తారా?
22 అడ్డం: పక్క దేశమా? మణిపూరు రాజధానా?
19 నిలువు: గెమేక్సినా? తార్టాయిసా?
19 అడ్డం: అబ్బే< చిక్కిందా? దక్కిందా?
22 అడ్డం: మణీపూరు కాకపోతే మధ్యదేశం - ఏదో ఒకటి
సో... 22.అడ్డం త్ర్యర్థి అన్నమాట :) మలక్ రంగం మీదికి వచ్చారు కాబట్టి 9.నిలువు పై ఆశలు పెట్టుకోవచ్చా?
11 అడ్డం
8 అడ్డం ( వాళ్ల నవలలు బోలెడు చదివినా స్లిప్పు అర్ధం కాలేదు మురళిగారు)
9 నిలువు రెండు సెట్లలోరావట్లేదు. చెప్పుదురూ..
అడ్డం 11. మొదటి సెట్టు సమాధానానికి వికృతి అనుకోండి.
నిలువు 2. ఒకానొక తెలుగు అగ్రిగేటర్‌కు బహువచనం. కలగా పులగం.
నిలువు 9. పైన వెంకట్ గారు చెప్పిన బ్లాక్ డాగ్.
అడ్డం 8. ఒకానొక తెలుగు మాసపత్రిక. ఇంటింటిది?
9. నిలువు. కూర్పరిగారి సగమింటి పేరుకి కృష్ణవర్ణన్ని యిస్తే సరిపోతుందనుకుంటాను.
అదే అనుకున్నాను గానీ అక్కడ అయిదో అక్షరం కుదరట్లేదు
ప్లీజ్ కొంచెం వీటికి ఎవరైనా క్లూలు ఇవ్వరా
1 నిలువు శిక్ష అయితే తెలిసింది కానీ ఇంకొకటి రాలేదు
11 అడ్డం ఏవీ రాలేదు ,9 నిలువు కూడా అంతే :(
13, 28 నిలువు
srilu
1 నిలువు - కిడ్స్ గ్రామర్
11 అడ్డం - జ్యావ్యాలను అటుదిటు చెయి. రెండోదానికి ఒక్క పదం మారిస్తే చాలు.. దీనికే వికృతి అనుకో
13 నిలువు మారేడు పత్రికి గల ఇంకో పదం. ఈ పేరుతో అష్టకం కూడా ఉంది
28 నిలువు .. తైమూరును కాస్త కుదించు 27, 32, 36 అడ్డం వస్తే ఇది ఈజీగా వస్తుంది..
9 ఒకటైతే బ్లాక్ డాగ్, ఇంకోటి రావడంలేదు..:(
జ్యోతి,
9 నిలువు ఇంకోలా ఆలోచించాను!
త్రిపురాసుర సంహారంలో సివుడి వింటి నారిగా అమరిన వాడు విష్ణువు. అందువల్ల "ఈ శునకమ్ము" ని "ఈశునకు+అమ్ము" అని విడగొట్టి చూశాను. అబ్బే, లాభం లేదు. అమ్ము వేరు, వింటి నారి వేరు కదా!
అసలైనా 1 నిలువు కిడ్స్ గ్రామర్ అని రాస్తే మీకు 9 నిలువు బ్లాక్ డాగ్ ఎలా వస్తుంది?(ఆ సెట్టు వేరు కదా)
బ్లాక్ డాగ్ సంగతేమో కానీ అది రాస్తే అడ్డం 8 లో వచ్చే ఇంటింటి మాస పత్రిక అనే మాట కన్విన్సింగ్ గా లేదు. మిగతావన్నీ ఓకే! కానీ 8 అడ్డం,9 నిలువు దగ్గరే నా గడి చతికిల పడిపోయింది. అందుకే పంపలేదు! వా....:((
సుజాత
నాకు ఇలాగే తికమకగా ఉండింది. ఏదైతే ఐందని పంపేసా..
జ్యోతి , మీరు ఇచ్చిన క్లూలని బట్టి నాకు తోచినట్టు పూర్తి చేసి పంపించాను చాలా థ్యాంక్స్ అండి క్లూలు ఇచ్చినందుకు :)
గడి చివరితేదీని ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. ఎవరైనా 9 నిలువు సంగతి తేల్చండి ! :)
నా గడి పూర్తయ్యిందోచ్...
మురళిగారు. ఆదిలక్ష్మిగారు ఇచ్చిన స్లిప్పు కరెక్టేనండి. సమయానికి కూర్పరి ఇంటిపేరులోని సగం చేర్చండి. అంతే...
సుజాత గారు ,
కిడ్స్ గ్రామర్ చెప్పినదానికి బ్లాక్ డాగ్ పనికిరాదండి. పైన చెప్పాను చూడండి వచ్చేస్తుంది.
ఎవరికైనా స్లిప్పులు కావాలా??
జ్యోతిగారూ 2 నిలువు స్లిప్పు కావాలి.
ఒక సెట్టులో మల్లియలారా పాట పల్లవిలో ఉన్న పదం .. ఇక్కడ ఎనిమిది అడ్డంకు .. ఇంతకు ముందు ఇచ్చిన స్లిప్పు పనికిరాదు. చెవికి పెట్టుకునే ఆభరణం .
రెండో సెట్టులో ఒక అగ్రిగేటర్ బహువచనం
joti gaaru naaku I kriMdi vaaTiki slippu ivvaMDi plIs.
down:4, 7, 9, 27, 28.
cross. 5, 18,14. 27,39.
భాస్కర్ గారు
నిలువు
4 - పిల్లినిఎత్తుకున్న కిషోర్
7- అసెంబ్లీ రౌడీ కూతురండి.భలే తెలుగు మాట్లాడుతుంది.
27-ఈ స్లిప్పుకు నేను మాయబజార్ సినిమా చూడక తప్పలేదు. ఆకులు, అలములు కలిపి ’కు’దించండి.
28- తిమ్మిరిని కాస్త సరిచేయండి.
అడ్డం
5 - దీనికి మాంచి స్లిప్పు పైన ఇచ్చాను చూడండి
18- మనం రెండు సెట్లు చెయాలి కాబట్టి .. మొదటిది నక్షత్రం, రెండోది సిరాని కాస్త చిక్కగా చేయండి. దీనికి స్లిప్పు మొదట్లోనే ఉంది. పైకి వెళ్లి చూడండి. ఈజీగా అర్ధమైపోతుంది.
14 -లాహిరి లాహిరి... కాదండి మధ్యలో కి దూరి చెల్లాచెదురు చేసింది
27- అమరావతి ఆది అంతం
39 -24, 30 నిలువు వచ్చేస్తే ఇది చాలా ఈజీగా వస్తుంది చూడండీ.
joti gaaru,
Thanks for your response. 27 across your clue and my word both coinsides. but 27, 28 down are not coinsides. I thought the letters in 32 cross jumbled. still no perfect answer arrived. likewise 3 and 8 across and 9 down seems to be wrong. The words are not meaningful. please help me.
32 అడ్డం... ఏ.సి. లేని మలేసియా కొండగాలికి నిలయము కాద'య' .. ఇపుడు 27 వస్తుంది చూడండి.
3... Insurance చేయించుకోవాలి
8 .. చెవులకు ధరించే ఆభరణం.
నిలువు..
9 .. చాలా తర్జన బర్జన పడ్డ తర్వాత రాసాము. ఒక సెట్టులో ఐతే కరెక్టే. మరో సెట్టులో కాస్త సందేహంగా ఉండింది కాని మిగతా గడులలోని అక్షరాలతొ కలుపుకుంటే సరిపోయింది. ప్రయత్నించి చూడండీ..
8.అడ్డంకు మరో క్లూ ఇవ్వండి ప్లీజ్!
8 అడ్డం... కాశీలో మణి’కర్ణికా’ స్నానఘట్టం చాలా ప్రసిద్ధమైనది కదా.
9 నిలువు.. కాలానికి గడికూర్పరి ఇంటిపేరులోని అక్షరాలు కలిపితే సరి..
dear friends....
Inspite of all the clues so far given I am still in dilemma about the words i.e., 27 and 28 down.
If I change the letters, the links connected to other gadis are changed. so please any body give some clues. I am unable to give any clues since my computor don't know telugu.
జ్యోతి గారూ,
మీరిచ్చిన క్లూఃని బట్టి చూస్తే 9 నిలువుకు ఒక అక్షరం ఎక్కువవుతోంది కదా? పైగా ఇచ్చిన ఆధారానికి అది సరిపోలటం లేదు!
వేణుగారు,
నిజమే.. కాని కూర్పరి ఇంటిపేరులో రెండు అక్షరాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు 19 అడ్డంతో సరిపోతుంది..
భాస్కర్ గారు,
27 నిలువు.. అలం + అలం
27 .32.36 ..అడ్డం వచ్చాయా. అవి వస్తే 28 నిలువు వచ్చినట్టే. రాకుంటే చెప్పండీ వాటి స్లిప్పులు ఇస్తాను.. 28 నిలువుకు అర్ధం ఒళ్లుమంట.. ఒక్కసారి గూగులమ్మని లేదా బ్రౌణ్యాన్ని ఆశ్రయించండి. ఈ పదం దొరుకుతుంది.. నామినివారి కథలు చదివినా తెలిసిపోతుంది..
dear friends
Regarding 27 and 28 down I have followed all the clues so far given. But I couldnot understant. please give any other clues to the numbers and other numbers connected to that words. please.
27 నిలువు.. ఆకుతోడిది అలము.. అలమలమలమలం అనుకుంటూ ఈ గడి నింపండి.
28 నిలువు.. "అతిముదురు" .. 1,4,, ఎక్కడికో వెళ్లాయంట. ఉన్నవాటితో సర్దుకోండి..
32 అడ్డం.. ఈ మలయానిలయములో య లోపించింది.
34 అడ్డం.. సుగ్రీవుడి భార్య, స్మశానం
dear friends,
At last i have submitted both the puzzles to day. Thanks to one and all whoever helped me in this regard.
with regards.
Post a Comment